మనం చెట్లను పెంచుదాం.

 మనం చెట్లను పెంచుదాం

1.    మొత్తం  భూభాగంలో అడవుల విస్తీర్ణం ౩౩% ఉండాలి.

2.    కాని మన దేశం లో 21% అడవులు మాత్రమె వున్నాయి.

3.    మామిడి,చింత,మర్రి, వంటి పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయి (వామన వృక్షాలు) అంటారు.

4.    ఇలా పెంచడం జపాన్ దేశపు సాంప్రదాయ కళ.

5.    కౌన్సిల్ పర్ గ్రీన్ రెవల్యూషన్ అనే సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

6.    ఇందులో భాగంగానే 650 ప్రభుత్వ పాతశాలలకు మొక్కలలు పంపిణి చేసింది.

7.    నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం లోని గడ్డంపల్లి పాఠశాల హరిత  పాఠశాల అవార్డు పొందడం జరిగింది.

8.    పర్యావరణ పచ్చదనం చేయడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రేవల్యూషన్ సంస్థ తో పాటు వందేమాతరం పౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ వంటి సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి.

9.    కౌన్సిల్ ఫర్ గ్రీన్ రేవల్యూషన్ సంస్థ వన ప్రేరణ ఉద్యమం లో భాగంగా అందించిన మొక్కలను నాటి వాటి ఎదుగుదలలో శ్రద్ద కనపరచిన విద్యార్థులకు వనప్రేమ పురస్కారం మరియు మెడల్ తో  సత్కరిస్తుంది.


CLICK HERE to download pdf


👉To Join Our Telegram group

 👇👇👇👇👇

CLICK HERE

👉To Subscribe Our youtube channel

👇👇👇👇👇

CLICK HERE









Post a Comment

0 Comments