వ్యవసాయం - పంటలు

 

వ్యవసాయం పంటలు 

·        రైతులు ఒకరి దగ్గరి నుండి మరొకరు విత్తనాలు తీసుకుని పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చె పద్దతిని నాగులు అంటారు.

·        మన రాష్ట్రంలో  కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5400రకాల వరి,740రకాల మామిడి,3500రకాల వంకాయ రకాలు ఉండేవి.

·        మన దేశంలో నేషనల్ బ్యూరో అఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది.

·        వానపాముల వల్ల వర్మి కంపోస్ట్  ఎరువు తయారు చేస్తారు.

·        ఆవు మూత్రం,పేడ,నెయ్యి,పాలు,పెరుగు,అరటిపండు,కొబ్బరి నీళ్ళు,బెల్లం,నీరు కలిపి పంచగవ్య ఎరువును తయారు చేస్తారు.

·        ఆవు మూత్రం,పేడ,మట్టి,బెల్లం,పప్పు దాన్యలపొడి,నీరు కలిపి జీవామృతం ఎరువును తయారు చేస్తారు.ఇది  నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ది చేస్తాయి.

·        మిరప,వెల్లుల్లి ద్రావణం,వేప నూనె,పొగాకు కషాయం,వావిలాకు కషాయం కలిపి చేసిన మందులను సేంద్రీయ పురుగు మందులు అంటారు.

·        వరి,గోధుమ,జొన్న,మొక్క జొన్న,పప్పు దాన్యాలు,పండ్లు మొదలగు పంటలను ఆహార పంటలు అంటారు.

·        పత్తి,జనుము,మిర్చి పంటలను వాణిజ్య పంటలు అంటారు.

·        గుడ్ల కొరకు పెంచే కోళ్ళు లేయర్లు .

·        మాంసం కొరకు పెంచే కోళ్ళు బ్రాయిలర్లు.




CLICK HERE to download pdf


👉To Join Our Telegram group

 👇👇👇👇👇

CLICK HERE

👉To Subscribe Our youtube channel

👇👇👇👇👇

CLICK HERE


Post a Comment

0 Comments