జంతువులు - మన జీవనాధారం

 

జంతువులు- మన జీవనాధారం

·       మన పూర్వీకుల నివాసం          - అడవులు

·       మొదట్లో వారి ప్రదాన ఆహారం  - జంతువులు,దుంపలు

·       రాను రాను పంటలు పండిచడం,యితర పనులు చేసారు.

·       ఇదే క్రమంలో వారి ఆహారం,రక్షణ,రావాణా కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు.వాటి సంతానమే  ఇపుడు మనతో నివసించే జంతువులు.

·       పాల కోసం         - ఆవు,గేదె లను ఉపయోగించారు.

·       వ్యవసాయంలో  - ఎడ్లు దున్నపోతులు ఉపయోగించారు.

·       ప్రయాణం లో    - ఒంటె, గుర్రం ఉపయోగించారు.

·       ఆహారం కోసం  - గొర్రె, మేక ఉపయోగించారు.



 

·       ఎరువుల కోసం గొర్రె,మేక,ఎడ్లు,మొదలైన వాటి విసర్జకాలను ఉపయోగిస్తారు.

రైతు మిత్రులు :

·      వానపాము విసర్జకాలు నేల గుల్ల బారుతుంది

·       

·       టైక్రోగ్రామ దీని జీవితకాలం  వారం  రోజులు .

-       దీన్ని వ్యవసాయ పరిశోధన మండలి (I C A R)

శాస్త్రవేత్తలు ల్యాబ్ లో సృష్టించారు .

 ఇవి పంటను పాడుచేసే పురుగులను తింటాయి .

·       వన్యప్రాణి చట్టం 1971ప్రకారం అడవి జంతువులను వేటాడితే 3 -7 సంవత్సరాలు జైలు శిక్ష ,1 లక్ష జరిమానా.

·       నేడు ప్రతి 20 నిమిషాలకు ఒక జంతువు కనుమరుగవుతుంది.

·       రాబందు పక్షి కనబడితే జీవవైవిధ్య మండలికి తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించారు.



CLICK HERE


👉To Join Our Telegram group

 👇👇👇👇👇

CLICK HERE

👉To Subscribe Our youtube channel

👇👇👇👇👇

CLICK HERE


Post a Comment

0 Comments