కాలము-దూరము
¨ 👉 వేగము=`\frac{dis\tan ce}{time}`(లేదా) కాలము=`\frac{dis\tan ce}{speed}`
దూరము= వేగము `\times`కాలము
¨ 👉 వేగానికి
ప్రమాణం మీటర్ / సెకండ్ లేదా కిలోమీటర్ /గంట
1 మీ /సే.=`\frac{18}5`కి.మీ/గంట ,1 కి.మీ /గంట =`\frac5{18}`మీ/సే.
¨ 👉 రెండు
సమాన దూరాలలో మొదటి భాగాన్ని x kmph వేగంతో, రెండవ భాగాన్ని y kmph వేగంతో
ప్రయాణించిన పూర్తి ప్రయాణంలో సగటు వేగం=`\left[\frac{2xy}{x+y}\right]`kmph
¨ 👉 ఒక
దూరాన్ని x kmph లో p నిమిషాలు ఆలస్యంగా
చేరితే,y kmph వేగంతో q నిముషాలు ముందే
చేరుకున్న ఆ దూరం
=`\left[\frac{xy}{x-y}\right]\times\left(\frac{p+q}{60}\right)`km
¨ 👉ఒక
రైలు టెలిగ్రాఫ్ స్తంభమును దాటుటకు ప్రయాణించిన దూరం = రైలు
పొడవు
¨ 👉 ఒక ఒక
రైలు వంతెనను దాటుటకు ప్రయాణించు దూరం= రైలు పొడవు + వంతెన పొడవు
¨ 👉 రెండు
రైళ్లు x kmph మరియు y kmph వేగాలతో ఒకే దిశ వైపు
ప్రయాణిస్తున్నప్పుడు ఆ రైళ్ల సాపేక్ష వేగం = (x-y)kmph
¨ 👉 రెండు
రైళ్లు x kmph మరియు y
kmph వేగాలతో ఎదురెదురు దిశలో ప్రయాణించినప్పుడు వాటి సాపేక్ష వేగం
=(x+y) kmph
¨ 👉 రెండు
రైళ్లు p km మరియు q km పొడవులను కలిగి, x kmph మరియు y kmph వేగాలతో ఎదురెదురుగా
ప్రయాణించినప్పుడు ఒకదానికొకటి దాటుటకు పట్టు కాలం=`\left[\frac{p+q}{x+y}\right]`hr
¨ 👉 రెండు
రైళ్లు p km మరియు q km పొడవులను కలిగి, x kmph మరియు y kmph వేగాలతో ఒకే దిశ వైపు
ప్రయాణించినపుడు ఒక దానిని మరొకటి దాటుటకు పట్టు కాలము =`\left[\frac{p+q}{x-y}\right]`hr
¨ 👉 నిలకడ
నీటిలో బోటు వేగము x kmph మరియు నీటి ప్రవాహ వేగము y kmph అయిన
1)ప్రవాహ దిశలో బోటు వేగము =(x+y)kmph
2)ప్రవాహ వ్యతిరేకదిశలో బోటు వేగము =(x-y) kmph
¨ 👉 ప్రవాహ
దిశలో బోటు వేగము p kmph మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో బోటు
వేగము q kmph అయిన
1)నిలకడ నీటిలో బోటు వేగము =`\frac1{2}`(p+q) kmph
2)నీటి ప్రవాహ వేగము =`\frac1{2}`(p-q) kmph
ఈ సమాచారం pdf కొరకు
👉To Join Our Telegram group
👇👇👇👇👇
👉To Subscribe Our youtube channel
👇👇👇👇👇
0 Comments