DAILY CURRENT AFFAIRS 10/08/2022

 



DAILY CURRENT AFFAIRS






అన్ని రకాల  పోటి పరీక్షల కొరకు ప్రతిరోజు కరెంటు అఫైర్స్  ప్రశ్నపత్రం   అందించడం జరుగుతుంది. TET,DSC,TSLPRB,TSPSC,GROUPS,APPSC,UPSC లాంటి పోటి పరీక్షలకు ఉపయోగ పడే విదంగా ప్రతి రోజు 10ప్రశ్నలతో కూడిన ప్రస్నా పత్రం రూపొందించడం జరిగినది వాటికి సంబందించిన లింక్స్ క్రింద యివ్వడం జరిగింది.

1.   1. బూస్టర్ డోస్ గా ఏ వ్యాక్సిన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?

 A)  కొవ్ ప్లస్  B) రేమేడ్  C) కార్బెవాక్స్   D) స్పత్నిక్ వి

2. 2.   బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు?

A)  నితీష్ కుమార్    B) లాలుప్రసాద్ యాదవ్    C) జగన్నాథ్ మిశ్రా   D) సతీష్ కుమార్

3.  3.  ఏ రాష్ట్ర న్యాయసేవా పరీక్షలో ఖాసి,గారొ భాషలను తప్పనిసరిగా చేశారు?

             A.మేఘాలయ    B) నాగాలాండ్    C)   జార్ఖండ్   D) తిరువనంతపురం

4.  4.  జూలజికాల్ సర్వే అఫ్ ఇండియా 1,331 పక్షిజాతులపై ప్రచురించిన పుస్తకం పేరేమిటి?

A)  ఫ్రీడమ్ అఫ్ బర్డ్స్ ఇన్ ఇండియా  B) బర్డ్ డేటా ఇన్ ఇండియా   C) ఫీల్డ్ బర్డ్ డైరీ అఫ్ ఇండియా  D) ఫీల్డ్ గైడ్  డైరీ అఫ్

 ఇండియా   

5.  5.  ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో మొదటి డ్రోన్ పాటశాలను ప్రారంభించింది?

  A)  మేఘాలయ    B) నాగాలాండ్    C)   జార్ఖండ్   D)   అస్సాం

 6.  ఇటీవల నిర్మించిన రెండో తరం 2G ఇథనాల్ ప్లాంట్ ను ఎవరు జాతికి

 అంకితం చేసారు?

              A) నరేంద్ర మోడీ   B)   నరేంద్ర సింగ్ తోమార్    C) నారాయణ రానే   D) భూపేంద్ర యాదవ్  

 7.  గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్పో 2022 ఏ నెలలో జరగనుంది?

              A) అక్టోబర్   B) నవంబర్     C) డిసెంబర్    D) సెప్టెంబర్

 8. ప్రదర్శన కళలు,ప్రాంతీయ ప్రత్యేకతలు,జానపద కళలు మరియు శౌర్య

 పురస్కార గ్రహీతలను

                ప్రోత్సహించడానికి రేడియో జైఘోష్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?

              A)  మేఘాలయ    B) నాగాలాండ్    C) జార్ఖండ్ D) ఉత్తర ప్రదేశ్

 9. ఏ భారతీయ రక్షకదళం  హిం డ్రోన్-ఎ-థాన్ కార్యక్రమాన్ని

 ప్రారంభించింది?

                A)  ఇండియన్ నేవీ B) ఇండియన్ ఆర్మీ   C) ఇండియన్ ఎయిర్ ఫోర్సు D) ఏదికాదు

 10.  న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ యొక్క మార్చబడిన

 పేరేమిటి?

              A) ప్రధానమంత్రి ఆర్బిట్రేషన్ సెంటర్ B) భారత ఆర్బిట్రేషన్

 సెంటర్ C) ఇండియా ఇంటర్నేషనల్

             ఆర్బిట్రేషన్ సెంటర్  D) ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్   






10 /08 /2022  కి సంబందించిన కరెంటు ఎఫైర్ PDF కొరకు కింద ఉన్న లింక్ నొక్కండి.

👇👇👇👇👇 


 

Joine our telegram channel    CLICK HERE





09 /08 /2022  కి సంబందించిన కరెంటు ఎఫైర్ కీ పేపర్ ( KEY ) PDF కొరకు కింద ఉన్న లింక్ నొక్కండి
👇👇👇👇👇

Post a Comment

0 Comments