మీ మొబైల్ తో మీరే e-filing చేయండి.

 మీ మొబైల్ తో మీరే e-filing చేయండి

👉 income tax return file చేయుటకు జూలై 31 చివరి తేదీ కాబట్టి అందరూ ఉద్యోగులు తప్పని సరిగా ఫైల్ చేయాలి.

👉 Income tax return preparation కొరకు మీరు మీసేవ సెంటర్ కి వెళ్ళనవసరం లేదు.మీ మొబైల్ తో మీరే ఫైల్ చేసుకోవచ్చు.

👉 e-filing కొరకు 
     1)PAN Card number
     2)form 16
అవసరం అవుతాయి.


E-filing ఎలా చేయాలో step by step ఈ క్రింద యివ్వబడింది.మీరు ఆ విధంగా ఈఫిల్ చేయండి.

Step 1

👉ముందుగా google seach engine open చేసి efilling india  అని సెర్చ్ చేయండి.

👉 పై screen shot లో చూపిన విధంగా incomtax department పై క్లిక్ చేయండి.



👉 పై screen shot లో రెడ్ కలర్ సర్కిల్ చేసిన లింక్ పై క్లిక్ చేయాలిఆ వెంటనే register ,login అనే రెండు డైలాగులు వస్తాయి.మీరు ముందుగానే register చేసుకుంటే login పైన క్లిక్ చేయాలి. 
👉registar కాని వాళ్ళు రిజిస్టర్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

👉 లాగిన్ పై క్లిక్ చేయగానే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది అందులో యూజర్ ఐడీ PAN Card number ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
👉 Next page లో check box క్లిక్ చేసి posword ఎంటర్ చేయాలి.

👉 తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేసి లాగిన్ చేయాలి e filing Home page ఓపెన్ అవ్తుంది.


Step 2



👉 e-filing Home page లో Assesment year 2022-23 కి సంబంధించి ఈఫిల్ చేయమని అడుగు తుంది. దానిపై క్లిక్ చేయాలి 






👉File now పై క్లిక్ చేయగానే aaaesment year,online సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయాలి.








👉 పై ఫోటో లలో చూపిన విధంగా చేయాలి ఆ తర్వాత మనకు ఒక e filing fortal ఓపెన్ అవుతుంది.


Step 3


👉 e-filing కొరకు మనకు 5స్టెప్స్ వుంటాయి అందులో
1)personal information
2)Gross total income
3)Total deductions
4)Tax paid
5)Total tax liability
  ఈ 5 steps one by one complete చేస్తూ వుంటే వాటికి green colour lo ✓symbols వస్తాయి.

Step4


1)personal information


ఈ స్తెప్లో person కి సంబందించిన personal details మరియు బ్యాంక్ డీటైల్స్ వుంటాయి.
👉ఇక్కడ మనం మన డీటైల్స్ తో పాటు
1)stete లేదా central govt employees select చేసుకోవాలి
2)due date befor select చేసుకోవాలి.
3)బ్యాంక్ డీటైల్స్ చెక్ బాక్స్ ఆన్ చేయాలి
4) ఓల్డ్ or new tax slab సెలెక్ట్ చేయాలి.


Step 5


2)Gross total income


👉 ఇందులో 10(13A) house rent allowance వుంటే ఎంటర్ చేసి continue cheyali next edit ఆప్షన్ క్లిక్ చేసి gross total amount enter చేయాలి. మిగతా వాటిలో జీరో లు ఎంటర్ చేయాలి.
👉 entertainment allowance zero వుంచాలి.మరియు professional tax enter చేసి confirm cheyali.




Step 6


3)Total deductions


👉 ఈ స్టెప్ లో 80c section లో gpf,gis,lic లాంటి వన్ని కలిపి total ఎంటర్ చేయాలి
👉cps employees 80 CCD(2) లో cps amount మరియు other deductions లో 80CCD1,80CCD(1B) లను ఎంటర్ చేయాలి. అలాగే form 16 లోని deductions అన్ని కూడా తగు సెక్షన్ లలో ఎంటర్ చేయాలి.



👉80G కి సంభందించిన డిడక్షన్స్ క్రింది స్క్రీన్ షాట్ ల ఎంటర్ చేయాలి.





Step 7


4) Tax paid

👉 ఇందులో మనకు form 16 లో ఎంత అయితే tax పడిందో అంతే వుందో లేదో చెక్ చేసుకుని submit cheyali.
ఏమైనా పొరపాట్లు జరిగితే deductions మళ్ళీ చెక్ చేసుకోండి.

Step 8

5) Total tax liability

Tax paid కి సరిపోతే ok చేయాలి.
👉 పై 5 steps చేశాక అన్ని కూడా గ్రీన్ కలర్ మార్క్ వచ్చాక validate చేయండి.








Step 9

👉 validation succes అయ్యాక e- verify చేయాలి.
👉e-verify ఆధార్ OTP ద్వారా చేస్తే వెంటనే సక్సెస్ అవ్తుంది.
👉 e-verify తర్వాత recipt download చేసుకోవాలి.









పై విధానం లో చూపిన విధంగా మీ సొంతంగా మీ e-filing చేసుకోండి.
👍మీకు చేయడం రాని సందర్భం లో మేము మీ efiling చేస్తాం అందుకు నామమాత్రపు చార్జీలు చెల్లించాల్సి వుంటుంది .
E-filing చేయించు కోవాలంటే 9912984637 కి whatsup cheyandi.(whatsup only)

For Video tutorial
👇👇👇👇

For E-filing link click here












Post a Comment

0 Comments