స్టూడెంట్ ట్రాకింగ్ ఆప్ లో నమోదు చేసిన డేటా ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
👉స్టూడెంట్ ట్రాకింగ్ ఆప్ లో మనము ఆగష్టు నెల నుండి ప్రతి నెల FLN కి సంబంధించి పరీక్షలు నిర్వహించి మూల్యంకన పలితాలను విషయాల వారిగా స్టూడెంట్ ట్రాకింగ్ ఆప్ లో నమోదు చేస్తున్నాము.
👉ఈ పలితాలను మనము డౌన్లోడ్ చేసుకునేందుకు SCHOOLEDU TELANAGANA వారు స్కూల్ లాగిన్ లో అందుబాటులో వుంచడం జరిగింది.
👉ఈ పలితాలను మనము డౌన్లోడ్ చేసుకునేందుకు కింది స్టెప్స్ ను అనుకరించండి.
- GOOGLE SEARCH లో SCHOOLEDU TELANGANA అని SEARCH చేయండి.
- ISMS TELANGANASTATE PORTAL పైన క్లిక్ చేయండి
- నెక్స్ట్ పేజి లో హోం ట్యాబు లో లాగిన్ పై క్లిక్ చేయండి.
- నెక్స్ట్ పేజి లో OTHER LOGINS పైన క్లిక్ చేయండి.
- మనకు ఇక్కడ LOGIN ID , PASWORD అడుగుతుంది నమ స్కూల్ U-DISE ను UID గా,మీ చైల్డ్ ఇన్ఫో PASWORD ను ఉపయోగించించి లాగిన్ చేఉండి.
- FLN కి సంబందించిన ఒక బ్లూ కలర్ బాక్స్ పైన క్లిక్ చేయండి.
- ఈ పేజి లో FLN APP REPORT అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఫ్ళ్న్ASSESSMENT REPORT అని వస్తుంది. మీరు కావలసిన నెల, class సెలెక్ట్ చేసుకొని,SUBMITచేస్తే రిపోర్ట్ వస్తుంది.
- EXCEL SYMBAL పైన క్లిక్ చేస్తే EXCEL షీట్ డౌన్లోడ్ అవుతుంది.
- ఈ ప్రోస్సేస్ కి సంబందించిన స్క్రీన్ షాట్స్ కింద అందుబాటులో వుంచడం జరిగింది.
0 Comments