అంకగణితం

 1. దూరమానము

దూరములను లేదా పొడవులను కొలుచుటకు ప్రమాణ ఒక మీటరు 

  
100 సెం.మీ. =1 మీటరు - 
మీటరుకన్నా పెద్ద ప్రమాణములు

10మీటర్లు =1 డెకా మీటరు

10డెకా మీటర్లు = 1 హెక్టా మీటరు

10 హెక్టా మీటర్లు 1 కిలో మీటరు
 
1 కిలో మీటరు= 1000 మీటర్లు


1 మీటరు =1000మిల్లీ మీటర్లు

మీటరుకన్నా చిన్న ప్రమాణములు

1 మీటరు= 10డెసిమీటరు  1డెసిమీటర్లు =10 సెంటీ మీటర్లు

సెంటిమీటరు = 10మిల్లీ మీటర్లు
 2. తులామానము (భారమానము)

బరువును తూచుటకు ప్రామాణిక కొలత గ్రాము. బరువును

ఒక పూర్ణాంకంచే భాగించిన బరువే వచ్చును. తులామానంలో అతిచిన్న ప్రమాణం మిల్లీ గ్రాము

ఒక కిలో గ్రాము =10హెక్టా గ్రాములు

                        =100 డెకా గ్రాములు

                        = 1000గ్రాములు

                        = 10,000 డెసీ గ్రాములు

                        = 1,00,000 సెంటీ గ్రాములు

                        = 10,00,000 మిల్లీ గ్రాములు

ఒక హెక్టా గ్రాము = 10 డెకా గ్రాములు

                            =100 గ్రాములు

                            =1,000 డెసీ గ్రాములు

                           = 10,000 సెంటీ గ్రాములు

                          = 10,00, 000 మిల్లీ గ్రాములు
ఒక డెకా గ్రాము   = 10  గ్రాములు

                            = 100 డెసీ గ్రాములు

                            = 1,000 సెంటీ గ్రాములు

                             = 10,000 మిల్లీ గ్రాములు
ఒక గ్రాము            = 10 డెసీ గ్రాములు

                             = 100 సెంటీ గ్రాములు

                             = 10,000 మిల్లీ గ్రాములు
ఒక డెసి గ్రాము     =10 సెంటీ గ్రాములు

                       = 100 మిల్లీ గ్రాములు


ఒక సెంటి గ్రాము=10 మిల్లీ గ్రాములు

ఒక క్వింటాల్= 100 కిలో గ్రాములు

10 క్వింటాళ్ళు= 1 మెట్రిక్ టన్ను

 ఒక మెట్రిక్ టన్ను = 1000 కిలో గ్రాములు
 3.భారత ద్రవ్యమానము

- ద్రవ్యమానం అనగా డబ్బు లెక్కించుట. దీనికి ప్రమాణంగా

రూపాయిని తీసికుంటాం.

1 రూ. = 100 పై
1 అర్థరూపాయి = 50 పై
పావలా = 25 పై

ముప్పావలా = 75 పై
- కొంత డబ్బును ఒక సంఖ్యచే భాగించిన భాగఫలం కూడ

డబ్బే. ఉదా : 100 రూ. ÷ 10 = 10 రూ.
 కొంత డబ్బును డబ్బుచే భాగించిన భాగఫలం సంఖ్య. ఉదా

: 100రూ. ఈ 10 రూ. = 10
- సాధారణంగా వాడుకలో నున్న నాణేలు

50 పై, 1 రూ., 2 రూ., 5 రూ.
- కాగితం లేక నోట్ల రూపంలో నున్న ద్రవ్యం

1రూ. 2రూ. 5 రూ. 10 రూ. 20 రూ.

25 పై,

50 రూ. 100రూ.500 రూ. 1000 రూ.
ద్రవ్యమానంలో సంకలన, వ్యవకలన, గుణకార, భాగహార
ప్రక్రియలు ఏర్పరచవచ్చు.
4.కొలమానం

కొలమానములో ప్రమాణం లీటరు. ఈ మానములో మిక్కిలి
పెద్ద ప్రమాణము కిలో లీటరు. మిక్కిలి చిన్న ప్రమాణం మిల్లీ
లీటరు.

ఒక కిలో లీటరు= 10 హెక్టా లీటర్లు
                  = 100 డెకా లీటర్లు
                  = 1,000 లీటర్లు
                  = 10,000 డెసీ లీటర్లు
                  = 1,00,000 సెంటీ లీటర్లు
                   = 10,00,000 మిల్లీ లీటర్లు

 ఒక హెక్టా లీటరు= 10 డెకా లీటర్లు
                    = 100 లీటర్లు

                    = 1,000 డెసీ లీటర్లు

                   =10,000 సెంటీ లీటర్లు
                   =10,00, 000 మిల్లీ లీటర్లు

                   

 ఒక డెకా లీటరు= 10 డెసీ గ్రాములు
                   = 100 డెసీ లీటర్లు
                   = 1,000 సెంటీ లీటర్లు
                   = 10,000 మిల్లీ లీటర్లు


ఒక లీటరు    = 10 డెసీ లీటర్లు
                     = 100 సెంటీ లీటర్లు
                     = 1,000 మిల్లీ లీటర్లు


 ఒక డెసీ లీటరు= 10 సెంటీ లీటర్లు

                   = 100 మిల్లీ లీటర్లు

ఒక సెంటీ లీటరు    = 10 మిల్లీ లీటర్లు

 👉To Join Our Telegram group

 👇👇👇👇👇

CLICK HERE

👉To Subscribe Our youtube channel

👇👇👇👇👇

CLICK HERE


Post a Comment

0 Comments